Header Banner

ప్రపంచంలో అత్యంత బలమైన సైన్యం.. ఈ దేశాలకే.. భారత్ స్థానం ఎంతంటే?

  Mon May 12, 2025 13:28        India

ప్రపంచవ్యాప్తంగా అత్యంత శక్తివంతమైన సైనికులు కలిగిన దేశాలు ఐదు ఉన్నాయి. అందులో ప్రధానంగా అధునాతన సాంకేతికతతో పాటు శక్తివంతమైన సైన్యం కలిగి ఉంది. ఇందులో ప్రధానంగా అమెరికా రష్యా చైనా వంటి దేశాలు ఉన్నాయి.  ఇక అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన దేశాలలో 2025వ సంవత్సరానికి అమెరికాను మొదటి స్థానంలో ఉంది. ఈ దేశం సైన్యం  2,127,500.  ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సైన్యం కలిగిన రెండో అతిపెద్ద దేశం రష్యా. ఈ దేశం ఎన్నో రకాల అత్యాధునిక సాంకేతికత కలిగి ఉండటంతో పాటు చాలా పటిష్టమైన సైన్యాన్ని కూడా కలిగి ఉంది. ఇక మూడో స్థానంలో చైనా ఉంది. ఇది కూడా అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉంది. రెండు మిలియన్ల మంది సైనికులు కలిగి ఉన్న చైనా మూడో స్థానంలో నిలిచింది. మన భారతదేశం కూడా నాలుగవ స్థానంలో నిలిచింది. ప్రపంచ దేశాల్లో అత్యాధునికత పాటు సైనిక నిర్మాణం కలిగిన దేశాల్లో భారత్ ఒకటి. మన సైన్యం మొత్తం 1.4 మిలియన్ల మంది. ఆ తర్వాత స్థానంలో ఉత్తర కొరియా ఉంది. శక్తివంతమైన సైన్యంతో పాటు ఐదో స్థానంలో ఆ దేశం తన సాంకేతికతతో కూడిన శక్తివంతమైన సైన్యం కలిగింది.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Sports #teamindia